బ్లాగ్ లేదా YouTube చానల్ స్టార్ట్ చేస్తే సరిపోదు. దానిలో మనం use అయ్యే కంటెంట్ upload చెయ్యాలి. మన కంటెంట్ users కి రీచ్ అవ్వాలి.
వీడియోలు పెట్టిన తర్వాత మనం ఎదురు చూసేదీ views కోసం.
మీరు మీ వీడియో లు మీద views తెచ్చుకొనుటకు social media marketing చేసుకోవచ్చు. కానీ ఇది టైమ్ మరియు మనీ తో కూడికున్నది.
మనకి search engines నుండి views వస్తే మన చానల్ ఫాస్ట్ గా grow అవుతుంది మరియు అదే విదంగా targeted audience వస్తారు.
అయితే ఇక్కడ వచ్చే చిక్కు ఏమిటి అంటే search engines నుండి views తెచ్చుకొనుటకు ఏ topics choose చేసుకోవాలి అని.
సింపుల్ ట్రిక్: users వేటి కోసం search చేస్తున్నారో ఆ topics choose చేసుకోవడం.
దీనికి మీరు forums follow అవ్వండి. users ఎక్కువగా forums ఏ questions అడుగుతారో ఆ questions search లో కూడా search చేస్తారు.
ఒక user ఒక question అడిగాడు అంటే అది అతను ఒక్కడే కాదు అటువంటి questions అడిగే persons ఇంకా ఉంటారు.
so మనం ఇలా think చేసి ఈ questions ని టార్గెట్ చేసి బ్లాగ్ పోస్ట్ లేదా వీడియో produce చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
మీరు questions పాపులర్ forum అయిన Quora నుండి పొందవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం. మీ audience ఏ questions వేస్తున్నారో సర్చ్ చేసి ఆ టాపిక్స్ మీద కంటెంట్ produce చెయ్యండి.