ఈ రోజు ఆర్టికల్ లో మనం Convertkit అంటే ఏమిటో తెలుసుకోవచచ్చు.
Convertkit అనేది ఒక ఈమెయిల్ మార్కెటింగ్ టూల్.
ఈమెయిల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక పార్ట్ అని మనకి తెలిసిందే.
మనం మన ఆడియన్స్ నుండి ఈమెయిల్ లు కలెక్ట్ చేసి వాళ్ళకి రెగ్యులర్ గా ఈమెయిల్ లు పంపుతూ మన బిజినెస్ ని promote చేసుకోవడాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు.
ఈమెయిల్ మార్కెటింగ్ చేయుటకు మార్కెట్లో అనేక టూల్ లు ఉన్నాయి. వాటిలో Convertkit ఒకటి.
Convertkit ద్వారా మనం ఈమెయిల్ optin forms క్రియేట్ చేయవచ్చు. ఆడియన్స్ వారి ఈమెయిల్ ని optin form ద్వారా submit చేసి వాళ్ళ lead magnet ని డౌన్లోడ్ చేసుకుంటారు. యిలా కలెక్ట్ చేసిన ఈమెయిల్ లు ను మనం Convertkit ద్వారా manage చేయవచ్చును.
మనం ఈ టూల్ ఉపయోగించి మన ఈమెయిల్ subscribers కి రెగ్యులర్ గా ఈమెయిల్ లు పంపించవచ్చు.
Convertkit లో ఫ్రీ వెర్షన్ కూడా ఉంది. అంటే మనం ముందుగా ఈ టూల్ ని అమౌంట్ పే చేయకుండానే లిమిటెడ్ features తో explore చేయవచ్చు.
మనం ఈ టూల్ ఉపయోగించి ఆటోమేషన్ కూడా చేయవచ్చు. అయితే ఇది ప్రీమియం ఫీచర్.
ఒక సారి యూజర్ మన ఈమెయిల్ లిస్ట్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ టైమ్ లో ఏ మెయిల్ వెళ్ళాలి, సిరీస్ ఆఫ్ మెయిల్ లు పంపడం, వారు మెయిల్ లో engage అయిన విధంగా వారిని గ్రూప్ ఆర్ tag చేయడం మొదలగునవి మనం ఈ ఈమెయిల్ ఆటోమేషన్ లో చేస్తాము.
300 subscribers వరకు ఈ టూల్ ని మనం ఫ్రీగా లిమిటెడ్ ఫీచర్ లతో ఉపయోగవించవచచ్చు.
ఆ తర్వాత మన subscribers కౌంట్ పెరిగే కొద్ది రేట్ కూడా పెరుగుతుంది.
మరెన్నో విషయాలు Convertkit గురించి వచ్చే ఆర్టికల్ లులో తెలుసుకోవాహచచ్చు. మీరు ఈ టూల్ ని explore చేయాలి అనుకుంటే కింద ఇచ్చిన లింకు ద్వారా చేయవచ్చు.
Convertkit టూల్ ని use చేయుటకు ఇక్కడ క్లిక్ చేయండి.
ధన్యవాదములు.