మీరు సోషల్ మీడియా ద్వారా లీడ్స్ generate చేయాలి అనుకుంటున్నారా?
అయితే మీకు ఒక మూడు మార్గములు.
1. కంటెంట్ మార్కెటింగ్
2. paid advertising
3. Influencer మార్కెటింగ్
కంటెంట్ మార్కెటింగ్ లో మీరు helpful content క్రియేట్ చేసి దానిని సోషల్ మీడియా లో ప్రమోట్ చేయవలెను.
ఇక్కడ మీ expertise ని మీ ఆడియన్స్ కి మీ కంటెంట్ ద్వారా తెలియజేయవచ్చు
రెగ్యులర్ గా మీరు సోషల్ మీడియా లో valuable కంటెంట్ పెట్టడం ద్వారా మీరు మీ trust ని పెంచుకోవచ్చు.
తరువాతి పద్దతి paid advertising.
ఇందులో మీరు కొంత బడ్జెట్ allocate చేసి paid యాడ్స్ అయిన Facebook Ads , Instagram Ads , యూట్యూబ్ యాడ్స్ రన్ చేయవలెను.
తరువాతి పద్దతి Influencer మార్కెటింగ్
మీ మార్కెట్ లో ఉన్న influencers ని contact చేసి వాళ్ళతో collaborate అవ్వవలెను.
ఈ మూడు పద్దతులలో వచ్చిన leads ని మీరు మీ యొక్క కమ్యూనిటి కి divert చేయవలెను.
ఆ కమ్యూనిటి లో వీళ్ళని nurture లేదా educate చేయవలెను.
ఈ విధంగా మీరు మీ యొక్క products కి leads generate చేయవచ్చు.
అయితే ఇక్కడ చాలా మంది leads generate చేస్తారు. కొన్ని sales చేస్తారు. తర్వాత వాళ్ళని ఒక కమ్యూనిటి లోకి తెచ్చుకోరు.
మీకు వచ్చిన leads ని ఒక కమ్యూనిటి లోకి తెచ్చుకుంటే మీరు రిపీటెడ్ కస్టమర్ లను తెచ్చుకోవచ్చు. referral ట్రాఫిక్ కూడా పెరుగుతుంది.
కావున కమ్యూనిటి బిల్డింగ్ చాలా ఇంపార్టంట్.
మీరు కమ్యూనిటి బిల్డింగ్ కి ఫేస్బుక్ గ్రూప్ యూస్ చేయవచ్చు.
ధన్యవాదములు.