What is Domain Name Telugu
ఈ రోజు ఆర్టికల్ లో డొమైన్ నేమ్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలన్న లేదా ఏదయినా వెబ్సైట్ విసిట్ చేయాలన్న మనకి డొమైన్ నేమ్ అవసరం. డొమైన్ నేమ్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే, ఇంటర్నెట్ లో మన వెబ్సైట్ కి గల అడ్రసు ని డొమైన్ నేమ్ అనవచ్చు. ఇప్పుడు మనం ఫేస్బుక్ observe చేస్తే facebook.com అనేది ఫేస్బుక్ అనే వెబ్సైట్ కి ఆన్లైన్ లో అడ్రసు […]