Interview of Telugu Blogger PCH Dastagiri
మన బ్లాగ్ లో Interview Series స్టార్ట్ చేస్తున్నా. ఈ సిరీస్ లో బ్లాగర్ లు , డిజిటల్ మార్కెటర్ లు మొదలగు తెలుగు డిజిటల్ people ని Interview చేస్తాను. ఈ సిరీస్ మీకు హెల్ప్ అవుతాదని ఆశిస్తున్నాను. Introduction మన మొదటి ఇంటర్వ్యూ pch dastagiri గారు తో మొదలు పెడదాము. ఈ ఇంటర్వ్యూ నుండి మీరు అనేక విషయాలు తెలుసుకుంటారు. మీకు చాలా inspiring గా ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాము. […]