What is Instagram Marketing Telugu
ఈ రోజు ఆర్టికల్ లో Instagram మార్కెటింగ్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. Instagram మార్కెటింగ్ అనేది సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఒక పార్ట్. సోషల్ మీడియా మార్కెటింగ్ లో మనం Instagram platform టార్గెట్ చేస్తే ఆ మార్కెటింగ్ Instagram మార్కెటింగ్ లోకి వస్తుంది. మన ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ ని Instagram అనే సోషల్ మీడియా platform ద్వారా promote చేసుకోవడాన్ని Instagram మార్కెటింగ్ అంటారు ఇందులో మనకి organic Instagram మార్కెటింగ్ మరియు […]