What is Mailchimp Telugu
ఈ రోజు ఆర్టికల్ లో మనం Mailchimp అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. Mailchimp అనేది ఒక ఈమెయిల్ మార్కెటింగ్ టూల్. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక పార్ట్ అని మనకి తెలిసిందే. ఈమెయిల్ మార్కెటింగ్ చేయుటకు మనకు ఒక టూల్ కావలెను. మార్కెట్ లో ఈమెయిల్ మార్కెటింగ్ చేయుటకు అనేక టూల్స్ ఉన్నాయి వాటిలో ఒకటి Mailchimp. Mailchimp అనేది చాలా పాపులర్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్. మనం ముందు ఆర్టికల్ లో […]