4 Best WordPress Themes for Blogging Telugu

wordpress

ఈ రోజు ఆర్టికల్ లో 4 బెస్ట్ WordPress Theme లు గురించి తెలుసుకోవచ్చు.

మన WordPress బ్లాగ్ లేదా వెబ్సైట్ డిజైన్ మనం ఎంచుకున్న WordPress థీమ్ మీద depend అయి ఉంటుంది.

అయితే మార్కెట్ లో వివిధ WordPress థీమ్ లు ఉన్నాయి.

4 Best WordPress Themes for Blogging Telugu

5 Best WordPress Themes గురించి తెలుసుకోవచ్చు.

WP Astra

Astra థీమ్ అనేది చాలా పాపులర్ multi purpose WordPress థీమ్.

maximum ఎటువంటి వెబ్సైట్ అయిన సరే ఈ థీమ్ ద్వారా క్రియేట్ చేయవచ్చు.

చాలా మంది బ్లాగర్ లు కూడా ఈ థీమ్ ని వాడుతున్నారు.

ఇది light weight theme. చాలా ఫాస్ట్ గా లోడ్ అయ్యే థీమ్. చాలా బాగా customize చేయగలిగే థీమ్. ఎటువంటి కోడింగ్ చేయకుండానే మనం ఈ థీమ్ ని customize చేయవచ్చు.

దీనిలో ఫ్రీ వెర్షన్ కూడా ఉంది.

ఈ థీమ్ తో కొన్ని pre built వెబ్సైట్ templates వస్తాయి.

పాపులర్ పేజీ బిల్డర్ అయిన Elementor తో కూడా పని చేస్తుంది.

ఇందులో మనకి వివిధ Layout లు ఉంటాయి. మన హెడర్ ని ని వివిధ రకాలుగా display చేయవచ్చు.

Pricing కి వచ్చేటప్పటికి yearly plan 49 dollars కి వస్తుంది.

GeneratePress

ఇది ఒక లైట్ weight థీమ్. మీ వెబ్సైట్ లేదా బ్లాగ్ ఫాస్ట్ గా లోడ్ అవ్వుటకు ఈ థీమ్ హెల్ప్ చేస్తుంది.

ఈ థీమ్ లో ఫ్రీ వెర్షన్ కూడా ఉంది.

4 million plus downloads మరియు 90,000+ happy కస్టమర్ లు.

వీరు GenerateBlocks అనే WordPress ప్లగిన్ ని ప్రీమియం వెర్షన్ లో ఇస్తున్నారు. ఈ ప్లగిన్ ద్వారా మనం drag and drop ద్వారా వెబ్సైట్ లను క్రియేట్ చేయవచ్చు.

ప్రీమియం వెర్షన్ yearly 59 డాలర్స్.

Kadence WP

ఈ థీమ్ లో కూడా మనకి ఫ్రీ వెర్షన్ అలాగే ప్రీమియం వెర్షన్ లు ఉన్నాయి.

వీరు Kadence Blocks ని ప్రొవైడ్ చేస్తారు. దీనితో drag and drop పద్దతిలో pages , sections క్రియేట్ చేయవచ్చు.

ఇందులో ఇస్తున్న starter templates ద్వారా మనం బ్యూటిఫుల్ వెబ్సైట్ లు , వెబ్ పేజీలు క్రియేట్ చేయవచ్చు.

ఈ థీమ్ yearly 129 dollars పడుతుంది.

OceanWP

ఇది కూడా ఒక బెస్ట్ multi purpose WOrdPress థీమ్.

ఇందులో కూడా ఫ్రీ వెర్షన్ మరియు ప్రీమియం వెర్షన్ లు ఉన్నాయి.

5 million plus downloads.

ఇందులో వచ్చే టెంప్లేట్ లతో మనం బ్యూటిఫుల్ websites , వెబ్ పేజీలు క్రియేట్ చేయవచ్చు.

ఈ థీమ్ yearly 43 డాలర్స్ పడుతుంది.

Conclusion

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.

ధన్యవాదములు…

Scroll to Top