ఈ రోజు ఆర్టికల్ లో ఇంటర్నెట్ ద్వారా మనీ make చేయడానికి 4 గొప్ప అవకాశములు గురించి తెలుసుకోవచ్చు.
1. Freelancing
వేరే వాళ్ళకి సర్విస్ ఇచ్చి Money make చేయవచ్చు.
దీనికి మీరు ముందుగా మీకున్న స్కిల్ ఎంచుకోవలెను.
మీకు ఎటువంటి skill లేకపోతే ఒక skill నేర్చుకోవలెను.
మీరు Web Design, Logo Design , Video Editing మొదలగు స్కిల్స్ తో మీరు ఇంటర్నెట్ ద్వారా మనీ Make చేయవచ్చు.
Freelancing అనునది ఆన్లైన్ ద్వారా మనీ make చేయడంలో నాకు బాగా నచ్చిన method.
Nenu ఎక్కువగా Freelancing ద్వారానే మనీ Make ఛేస్తున్నా. నేను ఎక్కువగా WordPress related సర్వీసెస్ ఇస్తుంటాను.
ఆయితే freelancing అన్నది అంతా సులభం ఏమి కాదు. initial days లో చాలా కష్టపడాలి. Freelancing easy అయితే అందరూ freelancing చేస్తారు, జాబ్ కి వెళ్లరు.
అయితే freelancing లో అడ్వాంటేజ్ ఏమిటి అంటే మనం నచ్చిన సమయంలో వర్క్ చేసుకోవచ్చు. ప్రాజెక్టు లు కూడా నచ్చిన ప్రాజెక్టు లు తీసుకోవచ్చు.
Freelancing కోసం మీరు ఇంకా depth గా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. next post లలో cover చేస్తా.
2. Blogging
ఇందులో మనం డొమైన్ , హోస్టింగ్ పర్చేస్ చేసి WordPress తో బ్లాగ్ setup చేయాలి.
రెగ్యులర్ గా ఆర్టికల్ లు రైట్ చేయాలి.
గూగుల్ నుండి ట్రాఫిక్ తెచ్చుకోవాలి.
ఇక్కడ మనం మన బ్లాగ్ ని గూగుల్ Adsense , Affiliate Marketing మొదలగు పద్దతులలో Monetize చేసుకోవచ్చు.
అయితే బ్లాగింగ్ అనునది లాంగ్ టర్మ్ లో ఒక మంచి ఆన్లైన్ బిజినెస్.
చాలా మంది బ్లాగింగ్ ని బిజినెస్ గా ట్రీట్ చేయక ఫెయిల్ అవుతారు.
3. యూట్యూబ్ చానెల్
ఇందులో మనం ఒక టాపిక్ ఎంచుకొని రెగ్యులర్గా వీడియోస్ చేయవలెను.
4. Online Teaching
మీరు మీకు వచ్చిన సబ్జెక్టు ఇతరులకు నేర్పి Money make చేయవచ్చు.
మీకు ఈ స్మాల్ essay హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.
మీరు ఆన్లైన్ ద్వారా మనీ make చేయాలి అనుకుంటే మీరు నన్ను సంప్రదించవచ్చు.
ధన్యవాదములు.