5 Best Tools to Start the WordPress Website Telugu

wordpress

మీ యొక్క బిజినెస్ లేదా పర్సనల్ గా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే.

మీరు WordPress ఉపయోగించి అద్భుతమయిన website లు క్రియేట్ చేయవచ్చు.

అయితే మీరు కొన్ని టూల్స్ లలో ఇన్వెస్ట్ చేయవలెను.

5 Best Tools to Start the WordPress Website Telugu

ఎటువంటి delay లేకుండా ఆ టూల్స్ ఏమిటో ఇప్పుడు మనం చర్చించుకుందాం.

Domain Name

వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి మనకి ముందు కావలసింది డొమైన్ నేమ్. ఇది మన వెబ్సైట్ కి అడ్రసు.

Uptelugu.com అనునది మన బ్లాగ్ లేదా వెబ్సైట్ యొక్క domain నేమ్.

ఈ మాదిరి గానే మీరు కూడా ఒక డొమైన్ నేమ్ పర్చేస్ చేయవలెను.

దీనికి నేను రికమెండ్ చేసే platforms Godaddy , Namecheap.

WordPress Web Hosting

డొమైన్ నేమ్ పర్చేస్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ తీసుకోవలసినది వెబ్ హోస్టింగ్.

మన వెబ్సైట్ data సర్వర్ లో స్టోర్ చేయడానికి మనకి కొంత స్పేస్ కావలెను. దీనినే వెబ్ హోస్టింగ్ అంటారు.

మీరు స్టార్ట్ చేసేది WordPress website కాబట్టి మీరు WordPress hosting తీసుకొనవలెను. ఇది WordPress కి optimize చేయబడ్డ వెబ్ హోస్టింగ్.

నేను WordPress వెబ్ హోస్టింగ్ కి Bluehost India ను సిఫార్సు చేస్తాను.

వీరు మీకు ఫ్రీ డొమైన్ నేమ్ (for one year) , ఫ్రీ ssl కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.

Astra WordPress Theme

Astra అనునది WordPress వెబ్సైట్ లు బిల్డ్ చేయడానికి చాలా పాపులర్ థీమ్.

ఇందులో మనకి ఫ్రీ వెర్షన్ అలాగే paid వెర్షన్ లు ఉన్నాయి.

మనకి వీరు వివిధ టెంప్లేట్ లును ఇస్తున్నారు. వీటిని మనం ఇంపోర్ట్ చేసుకొని customize చేసుకుంటే సరిపోతుంది.

Astra Starter Templates

ఇది ఒక WordPress plugin.

Astra వారు ఇస్తున్న templates ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఈ ప్లగిన్ ఇంస్టాల్ చేసుకోవలెను.

తర్వాత మనం టెంప్లేట్ ఇంపోర్ట్ చేసి customize చేసుకోవచ్చును.

Elementor

ఇది చాలా పాపులర్ WordPress పేజీ బిల్డర్.

దీనిని ఉపయోగించి మనం drag and drop పద్దతిలో వెబ్ పేజీలు క్రియేట్ చేయవచ్చును.

దీనిలో ఫ్రీ వెర్షన్ , ప్రీమియం వెర్షన్ లు ఉన్నాయి.

Conclusion

మీరు మీ WordPress వెబ్సైట్ స్టార్ట్ చేయడానికి ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాదని అనుకుంటున్నాను.

ధన్యవాదములు.

Scroll to Top