ఈ రోజు ఆర్టికల్ లో మనం 5 బెస్ట్ Elementor addons and plugins కోసం డిస్కస్ చేసుకోవచ్చు.
Elementor అనునది చాలా powerful WordPress Page Builder.
Elementor ను ఉపయోగించి మనం చాలా advanced websites ను drag and drop పద్దతిలో డిజైన్ చేయవచ్చు.
Elementor లో ఫ్రీ వెర్షన్ కూడా ఉంది. మనం ఫ్రీ వెర్షన్ ద్వారా కూడా మంచి డిజైన్ లు చేయవచ్చు. అయితే కొన్ని లిమిటెడ్ features ఉంటాయి.
Elementor Pro తో మనం వెబ్ డిజైన్ చాలా easy గా మరియు fast గా చేయవచ్చు.
అయితే Elementor లో మనకి Widgets ఉంటాయి. ఈ Widgets ని drag చేసి మనం designs క్రియేట్ చేయవచ్చు.
అయితే ఈ Elementor functionality పెంచుటకు మనకి Elementor Addons plugins మార్కెట్లో ఉన్నాయి. ఇవి మనకి వివిధ Widget లను ప్రొవైడ్ చేస్తున్నాయి.
వీటిని ఉపయోగించడం ద్వారా మనం డిజైన్ లు easy గా అలాగే ఫాస్ట్ గా చేయవచ్చు.
5 Best Elementor Addons and Pluings
ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా Elementor Addons లోకి వెళదాము.
Elementor Header and Footer Builder
ఈ ప్లగిన్ ను Brainstormforce వారు డెవలప్ చేసినారు.
ఈ ప్లగిన్ ని ఉపయోగించి మనం Header and Footer ను డిజైన్ చేయవచ్చు.
Next ఒకో పేజీ కి ఒకో header క్రియేట్ చేయవచ్చు.
ఇందులో మనం custom blocks కూడా క్రియేట్ చేయవచ్చు.
Sina Extension for Elementor
ఈ ప్లగిన్ ద్వారా మనం Slider , Gallery , Form , Modal , Data table , Tab మొదలగునవి క్రియేట్ చేయవచ్చు.
ఇందులో 38 widgets ఉన్నాయి.
ఇందులో 100+ responsive blocks , templates ఉన్నాయి.
ఇందులో pro version కూడా ఉంది.
ఒకసారి ఈ ప్లగిన్ ఇంస్టాల్ చేసి explore చేయండి.
Essential Addons for Elementor
ఈ Elementor Addon మనకి 90+ widgets ని ప్రొవైడ్ చేస్తుంది.
ఈ widgets ని కంప్లీట్ గా మనకి నచ్చిన విధంగా customize చేసుకోవచ్చు.
50+ free widgets ని ఈ Addon plugin ఇస్తుంది.
మిగతా widgets kosam pro వెర్షన్ తీసుకోవలెను.
Post Grid , Fancy Text , Advanced Buttons మొదలగు widgets ని ఈ Addon provide చేస్తుంది.
ఒకసారి ఈ ప్లగిన్ ఇంస్టాల్ చేసి explore చేయండి.
Elementor Addon Elements
ఈ ప్లగిన్ ని డెవలప్ చేసింది WPVibes వారు.
25+ widgets ను వీరు డెవలప్ చేసినారు.
Timeline , Info Circle , Comparison Table మొదలగు widgets ను వీరు ఈ ప్లగిన్ రూపంలో ఇస్తున్నారు.
ElementsKit Elementor addons
ఈ ప్లగిన్ ని develop చేసింది WPmet వారు.
వీరు header builder , footer builder , mega menu మొదలగు వాటిని డెవలప్ చేసినారు.
Conclusion
మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాది అని అనుకుంటున్నాను.
మీకు ఏమయినా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి.
ధన్యవాదములు.