What is Email Marketing Telugu
ఈ రోజు ఆర్టికల్ లో ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో ఒక పార్ట్. మన ఆడియన్స్ నుండి ఈమెయిల్ లు కలెక్ట్ చేసి వాళ్ళకి రెగ్యులర్ గా ఈమెయిల్ లు పంపుతూ మన బిజినెస్ ని promote చేసుకోవడాన్ని ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ చేయుటకు మనకి మార్కెట్ లో వివిధ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ లు ఉన్నాయి. వాటిలో కొన్ని Convertkit , Mailchimp etc. […]