డిజిటల్ మీడియా ద్వారా Audience Attention పొందడం ఎలా?
ప్రతి ఒక్కరికి డిజిటల్ మీడియా ద్వారా బిజినెస్ కావాలి కానీ కొంత మంది మాత్రమే ఆ డిజిటల్ మీడియా లో Invest చేస్తారు. ఇక్కడ చాలా మందికి డిజిటల్ మీడియా ద్వారా attention ఫ్రీగా అలాగే వేగంగా కావాలి. అది ఎలా కుదురుద్ది. For every action there is equal reaction అని మనం చిన్నప్పుడే తెలుసుకున్నాము. అంతే ఏదయినా సరే అలాగే పని చేస్తుంది. మనం ఎంత input effort పెడితే అది అంత […]