What is Woocommerce Telugu

what is woocommerce telugu

ఈ రోజు ఆర్టికల్ లో మనం Woocommerce అంటే ఏమిటో తెలుసుకోవచ్చు. 

Woocommerce అనేది ఒక WordPress eCommerce ప్లగిన్. 

దీని ద్వారా మనం eCommerce వెబ్సైటు క్రియేట్ చేయవచ్చు. 

వెబ్సైటు క్రియేట్ చేయడానికి WordPress అనునది ఒక గొప్ప  platform. 

మనం వర్డుప్రెస్సు ద్వారా వివిధ రకముల వెబ్సైటు లు క్రియేట్ చేయవచ్చు. 

అలాగే ఈ WordPress ద్వారా మనం ecommerce website క్రియేట్ చేయాలి అంటే అప్పుడు మనం పాపులర్ WordPress ecommerce ప్లగిన్ అయిన Woocommerce ను ఉపయోగిస్తాము. 

మనం మన వెబ్సైటు ద్వారా ఏదయినా ప్రోడక్ట్ అమ్మాలి అనుకుంటే అప్పుడు మనం మన వెబ్సైటు ను ecommerce వెబ్సైటు గా మార్చవలెను. 

ఒకవేళ మన వెబ్సైటు వర్డుప్రెస్సు తో క్రియేట్ చేసి ఉంటే అప్పుడు మనం  మన వర్డుప్రెస్సు వెబ్సైటు ను Woocommerce ప్లగిన్ ఇన్స్టాల్ చేయడం ద్వారా ecommerce వెబ్సైటు గా మార్చవచ్చు. 

మనం ఈ Woocommerce ప్లగిన్ ద్వారా ప్రోడక్ట్ లు  add చేయడం, ప్రోడక్ట్ లు modify చేయడం, పేమెంట్ gateway సెట్ add చేయడం మొదలగు eCommerce functions మనం ఈ ప్లగిన్ ద్వారా చేయవచ్చు. 

Woocommerce ప్లగిన్ Elementor ప్లగిన్ తో చక్కగా పని చేస్తుంది. 

Woocommerce ప్రోడక్ట్ పేజిలు మనం Elementor తో కావలసిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. 

మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఈ Woocommerce ప్లగిన్ ను మీ వర్డుప్రెస్సు వెబ్సైటు లో ఇంస్టాల్ చేసి మీ వర్డుప్రెస్సు వెబ్సైటు ను ఒక ecommerce వెబ్సైటు గా మార్చుకొండి అలాగే మీ ప్రోడక్ట్ లను ఇతరులకు సులభంగా అమ్ముకొండి. 

మీకు ఈ ఆర్టికల్ హెల్ప్ అవుతాది అని అనుకుంటున్నాను. 

మీకు WordPress లో ఏమయినా టెక్నికల్ హెల్ప్ కావాలి అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 

ధన్యవాదములు. 

Scroll to Top